News

బీహార్ లోని బుద్ధ గయలో హోంగార్డు రిక్రూట్ మెంట్ లో భాగంగా నిర్వహించిన రేసులో 26 ఏళ్ల మహిళా అభ్యర్థి స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను అంబులెన్స్ తో తీసుకువెళ్తూ ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు.